Wednesday, March 25, 2026

*స్లెట్ హై స్కూల్ లో ఘనంగా ఆరెంజ్ డే వేడుకలు*———————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………..,………………. జగిత్యాల జిల్లా పట్టణంలోని స్లేట్ హైస్కూల్లో ఆరెంజ్ డే వేడుకలు శనివారం నాడు అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్లు తిరుపతిరెడ్డి,రాజ్యలక్ష్మి,ప్రిన్సిపల్ స్వప్న పాల్గొన్నారు. ఈ వేడుకలను ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ సాధారణంగా ఆరెంజ్ డే వేడుకలను శీతాకాలంలో జరుపుకుంటారు ఈ వేడుకలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని అన్నారు. పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ సాధారణంగా రైతులు వానకాలం పంట బాగా పండిందని ఆనందంతో నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయురాలు మరియు విద్యార్థిని విద్యార్థులు ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించుకొని పలువురుని ఆకర్షించారు.అదేవిధంగా కొంతమంది విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News