నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………..జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్మెన్ గిరి నాగభూషణం గారి స్వగృహం లో అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు మెట్టబట్టి,అడువల జ్యోతి లక్ష్మణ్,స్తానిక నాయకులు,అయ్యప్ప దీక్షపరులు తదితరులు పాల్గొన్నారు.





