Friday, March 20, 2026

మరికల్ లో శ్రీ అయ్యప్ప స్వాముల రాస్తారోకో, ర్యాలీ

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 29, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు కంచన్బాగ్ ఎస్ ఐ అయ్యప్ప మాల వేసుకున్నందుకు పోలీసులు అయ్యప్ప మాలలు వేసుకోవద్దని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి ఇచ్చిన మెమో వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని ఈ రాజ్యంలో అందరూ సమానమేనని హిందువులకు ఒకరకమైన నియమాలు వేరే వారికి ఒక రకమైన నియమాలు ఉండేటట్టు చూడడం రాజ్యాంగ వ్యతిరేకమని మరికల్లో పెద్ద ఎత్తున రాస్తారోకో ర్యాలీ చేయడం జరిగింది. ఈ రాస్తారోకోలో మరికల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News