Saturday, March 21, 2026

శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయస్వామికి ఘనంగా పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 1, నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మక్తల్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News