Saturday, March 21, 2026

*కేంద్ర మంత్రి, ఏపి మంత్రులతో పాటు కేంద్ర మంత్రి,సహచర ఎంపీలతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి ని కలిసిన చిత్తూరు ఎంపీ దగ్గు మళ్ళ ప్రసాద్ రావు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*న్యూ ఢిల్లీ* డిసెంబర్ 2ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిషాను చిత్తూరు ఎంపీ దగ్గు మళ్ళ ప్రసాద్ రావు మర్యాదపూర్వకంగా కలిసి మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రి అమిత్ షా గారికి , అందించిన మంత్రులు నారా లోకేష్, అనిత , కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ,ఎంపిలు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మొంథా తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని హోం మంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రులు నారా లోకేష్, అనిత , కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,ఎంపిలు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News