Saturday, March 21, 2026

*ఆస్పత్రిలో చేరిన జర్నలిస్టు మొహమ్మద్ అలీని పరామర్శించిన మహమ్మద్ ముజాహిద్**

నేటి సాక్షి – కోరుట్ల*గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనారిటీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అలీ నీ ఈ రోజు సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ పరామర్శించారు.ఆస్పత్రికి వెళ్లి మొహమ్మద్ అలీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి వివరంగా తెలుసుకున్నారు.మహమ్మద్ ముజాహిద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. జర్నలిస్టుల ఆరోగ్యం మరియు భద్రతను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చూడాలని కోరారు. అలీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. మీడియా వర్గాలు సమాజానికి చేస్తున్న సేవలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.—

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News