నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 3, పేట జిల్లాలోని నర్వ మండలంలోని లంకల గ్రామంలో బీసం రామకృష్ణ బుధవారం బిజెపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, లోక్ సభ ఎలక్షన్ లో బిజెపి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి తీవ్రంగా కృషి చేసి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వ్యక్తి , కొందరు ఇతర వ్యక్తులు పార్టీలో చేరి వర్గ విభేదాలు ప్రోత్సహిస్తూ పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు నచ్చక కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడంలో విఫలమైన సందర్భంగా బిజెపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.





