Saturday, March 21, 2026

డీసీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి తరలి రండి : గందోడీ చరణ్

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 3రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్తూరు కు రానున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలని మండల జనసేన పార్టీ నాయకుడు గందోడి చరణ్ పిలుపునిచ్చారు చిత్తూరులో జరిగే డిడిఓ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న డీసీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు నియోజకవర్గ నాయకుడు కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో మండలంలోని జనసేన పార్టీకి చెందిన నాయకులు వీర మహిళలు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News