🙏 *పరామర్శ* 🙏నేటి సాక్షి. కొమరం భీం ఆసిఫాబాద్ ఈరోజు ఆసిఫాబాద్ లో ని సందీప్ నగర్ లో గత వారం రోజుల క్రితం మరణించిన రాపర్తి సత్య నారాయణ గారి కుటుంబ సభ్యులను *ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు* మరియు *ఆసిఫాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణక్క గారు* పరామర్శించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డలా సత్యనారాయణ, గాజుల జక్కన్న, యం డి నిజాం, పురుషోత్తం బాలేష్, అజ్మీరా వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరాగడే మారుతి పటేల్, ఇరుకుల మంగ, మోర్లే విశ్వనాథ్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 🙏🙏





