నేటి సాక్షి,బాపట్ల జిల్లా (కర్లపాలెం)కర్లపాలెం అయ్యప్పస్వామి ఆలయంలో మాల ధరించిన స్వాములకు అందించే చద్ది కార్యక్రమం 13 వ రోజుకు చేరుకొంది.ఈ సందర్భంగా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామ సర్పంచ్ పీఠా శ్రీనివాసరావు దంపతులు అయ్యప్పస్వామి కి అష్టోత్తర శతనామ పూజలు,పడి పూజ చేశారు.అనంతరం స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులుపెనుమెత్స శ్రీనివాసరాజు,ఆట్ల వేణుమోహన్ రెడ్డి, పరిమి దత్తాత్రేయశర్మ, గాజుల శ్రీనివాసరావుతూనుగుంట్ల వెంకటసుబ్బారావుమెడతాటి శేషగిరిరావు, నాయుడు వెంకటనారాయణ, పసుపులేటి కొండలు స్వామి తదితర కమిటి సభ్యులుపాల్గొన్నారు.





