Saturday, March 21, 2026

*కార్యనిర్వహణాధికారి ప్రకాష్ కు అభినందనలు తెలిపిన నాయకులు*

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)కలెక్టర్ కార్యాలయ కార్యనిర్వహణాధికారి ప్రకాశ్ కు పూల గుచ్చం అందించి శాలువా కప్పి అభినందనలు తెలిపిన నాయకులు.పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం కు కార్యనిర్వహణాధికారి గా బండి ప్రకాష్ ను నియమించిన సందర్భంగా శనివారం కలెక్టరేట్ లో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, రామగుండం నగర సమితి ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎ, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ లు పూల గుచ్చం అందించి, శాలువా కప్పి అభినందనలు తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా అంచెలంచెలుగా ఎదిగి జిల్లా కలెక్టర్ కార్యాలయం కు కార్యనిర్వహణాధికారి గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్ ప్రజలకు మెరుగైన సేవలు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News