Saturday, March 21, 2026

*జగిత్యాల లో రాష్ట్రాస్తాయి ఓపెన్ కరాటే ఛాంపియనషీప్ 2025*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………జగిత్యాల పట్టణం లోని పొన్నాల గార్డెన్స్ లో పవన్ కరాటే అకాడమీ ఆద్వర్యం లో 2nd రాష్ట్ర స్తాయి ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.కరాటే మాస్టర్ రచ్చ శ్రీనివాస్ గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించగా వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మొగిలి,Adv రాజిరెడ్డి, కుసరి అనిల్,కోటేశ్వర రావు, వంశీ బాబు, కరాటే మాస్టర్ లు లింగన్న శ్రీనివాస్,అరుముల్ల పవన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News