Saturday, March 21, 2026

గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్…

నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 9, గ్రామ అభివృద్ధికి ఎలిగండ్ల గ్రామ ప్రజలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు అనిల్ కుమార్ కోరారు. మంగళవారం నాడు మరికల్ మండల పరిధిలోని ఎల్లిగండ్ల గ్రామంలో చాకలి లక్ష్మీ బాలు ప్రచారం మరికల్ మండల పరిధిలోని ఎలిగండ్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చాకలి బాలు ప్రచారం మంగళవారం ఇంటింటా నిర్వహించారు. ఎలుగండ్ల గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థి కె మీ అమూల్యమైన ఓటు వేయాలని వారు గ్రామస్తులను గ్రామంలోని వాడు నా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనుమంతు, రజాక్ హుస్సేన్, నబి, అనిల్ కుమార్, సురేందర్ గౌడ్, చాకలి చంద్రయ్య,, ఆనంద్ కుమార్ ,గోవర్ధన్ గౌడ్, రాజు,హనుమంతు, ఎర్రన్న, రమేష్ రామాచారి భీమేందర్ రెడ్డి, కే. సాయిలు దాసరి వెంకటయ్య, నరసన్న తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News