Saturday, March 21, 2026

ఏకగ్రీవంగా ఆరవ వార్డు సభ్యులుగా రఘుపతి రెడ్డి అభినందించిన జిన్నారం గ్రామస్తులు

నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 9,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని జిన్నారం గ్రామంలో ఆరో వార్డు సభ్యులుగా రఘుపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పట్ల మంగళవారం నాడు గ్రామస్తులు అభినందించారు. అదేవిధంగా జిన్నారం గ్రామంలోని వెంకటేశ్వరమ్మ వెంకటేష్ గౌడ్ ల ఆధ్వరంలో జోరుగా గ్రామంలో ప్రచారం నిర్వహించారు. తమ ఓట్లను కత్తెర కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి సహకరిస్తానని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమలమ్మ, చెన్నప్ప,, తిమ్మన్న, కాజా, సత్యం, కృష్ణయ్య నరసింహులు,భీమేష్,బాలు, లక్ష్మీ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News