నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గన్నేరువరం రైతు వేదికలో ఎలక్షన్ ప్రెస్సై డింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ విధినిర్వహణ ఏ విధంగా నిర్వహించాలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమము అందించడం జరిగింది . ఎట్టి కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ ఎంఈఓ రామయ్య పోలింగ్ ఆఫీసర్స్ మరియు కార్యాలయం సిబ్బంది





