నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఈరోజు ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణా తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణ శుభ కార్యక్రమంలో *ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు* పాల్గొన్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యం. డి నిజాం, గడ్డల సత్యనారాయణ, ఇరుకుల మంగ, మోర్లే విశ్వనాథ్, బట్టుపెల్లి కమలాకర్ మరియు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరాగడే మారుతి పటేల్, బాలు మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 💐💐💥💥





