నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామంలో మంగవారము మండల తెలుగు దేశం పార్టీ పరిశీలకులు వాసు సమక్షoలో తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మౌనిక మునిశేఖర్ స్వగృహంలో తెలుగు దేశం పార్టీ బూత్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మండల టీ.డి.పిఅధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్య మంత్రి నార చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకుస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలసి కట్టుగా పనిచేయాలని కోరారు వచ్చే ఏడాది మార్చిలో పంచాయితీ ఎన్నికలు ఉన్నాయి మండలలో అన్నీ పంచాయతీ విజయానికి అందరూ కలసి కట్టుగా పనిచేయాలని కోరారు పంచాయితీలో సమస్యలు ఉ న్నాయా అని ప్రస్తావించగాప్రస్తుతం మపంచాయతివారు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి చేపట్టారుకాబట్టి తిరుపతి రాయల్ చెరువుప్రధాన రోడ్డు నుండి గ్రామంలోవరకు రెండు వర సల సిమెంటు రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ చిన్ని,బాబు రాయల్,గాజులరవి,చెంగ ల్ రాయల్,చంద్రశేఖర్,సుధాకర్ మోహన్సురేంద్ర రెడ్డిశంకర్డిల్లిచెoగయ్య యాదవ్గ్రామస్తులు పాల్గొన్నారు





