Friday, March 20, 2026

కమ్మెట సర్పంచి అభ్యర్థిగా దూసుకుపోతున్న యువ నాయకుడు బుడ్డ సతీష్ గౌడ్

నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కమ్మేట గ్రామ సర్పంచిగా నామినేషన్ వేసినానుండి నేటి వరకు ప్రజలలో దూసుకుపోతున్న యువ నాయకుడు బుడ్డ సతీష్ గౌడు కు గ్రామంలోని ఏ మూలకు వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలతో మమేకమై అందరిని కలుపుకొని అందరి మనసులో నుంచి వచ్చిన వ్యక్తి సతీష్ గౌడ్ విలేజిలో నీరు కొరత ఉండగా సొంత బోరు నుండి పంటలు ఎండిన సరే ప్రజలకు నీళ్లు అందించాలని తన సొంతం లో పంట వేయకుండా గ్రామ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా గ్రామానికి సరఫరా చేయించారు నేను చిన్న పని సతీష్ గౌడ్ తండ్రి బుడ్డా అంతయ్య తన సొంత పనులను వదులుకొని అందరి దగ్గరికి వచ్చేవాడని అందరూ కలసి తమ కుమారుని సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ఇష్టాను ప్రకారం అంగీకరించారు నామినేషన్ వేసినా నుంచి ఇప్పటివరకు ప్రజల్లో దూసుకుపోతున్న యువ నాయకుడు గుడ్డ సతీష్ తనతో వచ్చి ప్రచారం చేసే ప్రజలకు అందరికీ రుణపడి ఉంటానని ఏ సమయంలో ఆపద వచ్చిన నేనుంటానని ప్రజలకు హామీ ఇస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అందుకని సతీష్ గౌడ్ కు గ్రామ నాలుమూలల నుండి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు సతీష్ గౌడు కు సపోర్టుగా ముగ్గురు మాజీ సర్పంచులు సపోర్టు చేస్తున్నారు పెంటయ్య రామచంద్రయ్య ఉత్తమ సేవా నాయకుడు పట్లోళ్ల హనుమంత్ రెడ్డి సపోర్టుగా నిలుస్తున్నారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రజల మద్దతు చాలా బాగుంది అనే మాజీ సర్పంచులు చెప్తున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News