నేటి సాక్షి నారాయణపేట, నెంబర్ 11, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో గురువారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యం లో ధన్వాడ మండల తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా వికలాంగులకు వైద్య సౌకర్యాలు వెహికల్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, కంచి రంగయ్య, పెంటయ్య కుర్మయ్య వెంకటేష్, శ్రీహరి, తిరుమలయ్య, రమాకాంత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.





