నేటి సాక్షి, గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):* పారువెళ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి యాల్ల రామ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు గురువారం ఉదయం తన మద్దతు దారులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తన కత్తెర గుర్తును చూపిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కలియ తిరిగారు. కత్తెర గుర్తున్న కండువాలను మెడలో వేసుకుని ప్రతి వార్డులో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.

