Friday, March 20, 2026

చిట్టిరెడ్డిపల్లిలో గర్భకోస చికిత్స శిబిరం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 11 చౌడేపల్లి పరిధిలోని చిట్టి రెడ్డి పల్లి లో గురువారం పశువులకు గర్భకోస చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం నందు పశువుల ఆరోగ్య తనిఖీలు ఆధునిక శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన అలాగే లింగ స్టోరేజ్ వినియోగంపై రైతులకు మార్గదర్శనం ఇవ్వడం వంటివి నిర్వహించారు ఈ సందర్భంగా పుంగనూరు సహాయ సంచాలకులు మనోహర్ రైతులకు ఏడాదికి ఒక దూడ కార్యక్రమం పై అవగాహన కల్పించారు లింగ స్టోరేజ్ సెవన్ రూ 150 లకే ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పించిందని దీని ద్వారా 95% లేగా ఆడదోడలు మాత్రమే పుట్టే అవకాశం ఉంది అని పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అలాగే దూడల్లో నటల నివారణ మందు ప్రాముఖ్యతను వివరించారు ఉచితంగా నట్టాల నివారణ మందును తాగించడం జరిగింది పశువుల్లో బాహ్య పరాన జీవుల నిర్మూలనకు బ్యూ టాక్స్ స్ప్రే చేయడం జరిగింది అనంతరం గర్భకోశ పరీక్షలు పశువుల్లో చేసే ఉచితంగా మినరల్ మిక్చర్ ప్యాకెట్లను రైతులకు అందించారు ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి పవన్ కుమార్ అనూష గోవర్ధన్ రెడ్డి ప్రసాద్ సురేంద్ర పాడి రైతులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News