నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): మండలంలోని వారు వెల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థియాళ్ల ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు శుక్రవారం ఉదయం మాజీ సర్పంచ్ లు తీగల మోహన్ రెడ్డి బద్దం తిరుపతిరెడ్డి తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు తన ఉంగరం గుర్తు ను చూపిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తన ఉంగరం గుర్తును కండవాలను మెడలో వేసుకొని ప్రతి వార్డులో తనదైన శైలితో ప్రచారం చేస్తున్నారు





