Thursday, March 19, 2026

కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 13,నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం చిన్నగోపుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరన వారికి కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు తిరుపతి రెడ్డి,పెద్ద కురుమూర్తిగౌడ్,కావాలిఆంజనేయుకురుమ,చిన్న హనుమంతు,పోతుల ఆంజనేయులు,నడిపికురు వనగౌడ్,బోయగోపాల్,బోయ ఆనంద్,రాంపురం నరసింహగోప్లాపూర్ సర్పంచ్ అభ్యర్థి వీరారెడ్డి గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నరసింహ గౌడ్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జుట్ల హనుమంతు గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచి కృష్ణయ్య శెట్టి విష్ణువర్ధన్ రెడ్డి శివ శంకర్ లక్ష్మణ్ నారాయణ గౌడ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News