నేటి సాక్షి నల్లబెల్లి డిసెంబర్ 14 : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం తన స్వగ్రామం నల్లబెల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఫోర్ లీడర్ పెద్ద స్వప్న ఓటు హక్కును వినియోగించుకున్నారు.





