Thursday, March 19, 2026

పోతారం గ్రామం సర్పంచ్ గా సింగిరెడ్డి రాజేందర్ రెడ్డి.💐

నేటి సాక్షి బెజ్జంకి మండలం పోతారం డిసెంబర్ 14: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ గా సింగిరెడ్డి రాజేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొండటం జరిగింది ఈ సందర్బంగా గా ఆయనా మాట్లాడుతూ గ్రామస్థులు తమ పై నమ్మకంతో ఓటు వేసి గెలిపినటం పట్ల పోతారం గ్రామం ప్రజలకు రుణపడి ఉంటాను అన్నారు, పోతారం గ్రామం అభివృద్ధి కీ తమ వంతు సహాయ సహకారలు అందిస్తాను అని ఆయనా వివరించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News