నేటి సాక్షీ, చెన్నూరు : చెన్నూరు మండలం లోని ఎర్రగుంటపల్లె గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచు అభ్యర్థి దెబ్బ సుగుణ గ్రామ పంచాయతీ ఎన్నికల గెలిపిస్తే రానున్న రోజుల్లో మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ మన గ్రామ పంచాయతీ ప్రజల సమస్యలు తీరుస్తా మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ క్రిష్ణ డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డిబలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఎర్రగుంట పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి డెబ్బ సుగుణ రామన్న గెలుపు కొరకు చెన్నూర్ పట్టణ సీనియర్ నాయకులు లింగంపల్లి మహేష్ మరియు చెన్నూరి రాజేష్ లువార్డు సభ్యులు చెన్నూర్ పట్టణ అధ్యక్షులు చెన్న సూర్యనారాయణకాంగ్రెస్ పార్టీ సీరియల్ నాయకులు పాతర్ల నాగరాజుచింతల శ్రీనివాస్ దాసరి కమలాకర్ SD సాహిర్ కడవండి మహేష్ పెండ్యాల శ్రీకాంత్md బషీర్ ఈర్ల నారాయణపెద్దకొండ నరేష్ శ్రీరాములు చింతల లక్మన్ వినయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం లో పాల్గొన్నారు





