Thursday, March 19, 2026

గున్ముకుల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులకు ఘన సన్మానం

నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 16, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని గునుముకుల అనంతమ్మ, ఉప సర్పంచ్ గుండు నరసింహులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనంతమ్మ అయ్యప్ప రెడ్డి, ఉప సర్పంచ్ గుండు నర్సింలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గ్రామ సర్పంచుగా ఎన్నుకున్నందుకు గునుముక్కల గ్రామ ప్రజలకు గ్రామ యువకులకు మహిళా సంఘాల గ్రామ సర్పంచుగా ఎన్నుకున్నందుకు గునుముక్కల గ్రామ ప్రజలకు గ్రామ యువకులకు, మహిళా సంఘాల నాయకులకు, గ్రామ యువకులకు గ్రామ పెద్దలకు ఆయా పార్టీ నాయకులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు జి. సత్తెమ్మ, బి రాజు, కొండ వెంకటమ్మ, నరసింహారెడ్డి, ఎం అంజయ్య, నారాయణరెడ్డి, బాలయ్య గౌడ్,అడివిప్ప, వెంకట రాములు, క్రాంతి కుమార్, ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, బాల్ రెడ్డి, మరాఠి రవినాగరాజు, గౌడు, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News