-నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………రేపు జరుగనున్న 3వ విడుత పంచాయతీ ఎన్నికలు పరదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. 6 మండలాల్లో జరుగనున్న పోలింగ్ కేంద్రాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను అయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది బాధ్యతలు, పంపిణి, లాజిస్టిక్ ఎన్నికల మెటీరియల్ ను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు 1306 మంది పి ఓ లు, 1706 ఏ పి ఓ,సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.





