నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ మండలంలోని గుణుకుల కొండాపూర్ నూతన సర్పంచిగా ఎన్నికైన బిజెపి అభ్యర్థి సొల్లు అజయ్ వర్మ గారు ఎన్నికైనందున గన్నేరువరం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక లింగయ్య మరియు బూట్ల శ్రీహరి సత్తన్న గౌడ్ గుంటుక రవి నూతన సర్పంచి గారిని ఘనంగా సన్మానం చేశారు





