Wednesday, March 18, 2026

చేవెళ్ల ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసిన ఎర్వ గూడ సర్పంచి మన్నే పద్మ పాండు

నేటి సాక్షి ప్రతినిధి / డిసెంబర్ 17: శంకర్పల్లి.న్యూస్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ఎర్వ గూడ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచి ఎలక్షన్లలో విజయం సాధించిన మన్నే పద్మ పాండు మంగళవారం నాడు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసినారు గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు సర్పంచి పోటీలో ఉండగా వారిలో మన్నే పద్మ పాండు ఘన విజయం సాధించినారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించినారు పాండు ఇంతకుముందు కూడా సర్పంచిగా ఐదు సంవత్సరాలు పని చేసినారు గ్రామ ప్రజలలో పాండుకు మంచి పేరు ఉండడంతో ఈసారి కూడా సర్పంచి పోటీల్లో నిలిచి విజయం సాధించినారు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా పాండు గ్రామ ప్రజల్లో నిలిచినారు గెలిచిన తర్వాత గ్రామ ప్రజలతో కలిసి నెంబర్లతో కలిసి ఎమ్మెల్యే యాదయ్యకు శాలువాగప్పి మర్యాదపూర్వకంగా కలిసినారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News