నేటి సాక్షి,బాపట్ల జిల్లా (కర్ల పాలెం)బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఎంవి రాజు పాలెం గ్రామం లో స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆశీస్సులతో గ్రామ పెద్దల సహాయ సహకారలతో టీడీపీ యువ నాయకులు , బాపట్ల నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పిట్టు తిరుమల రెడ్డి (పి టి ఆర్) ఆధ్వర్యంలో ఈ నెల 21 తేదీన న జై శ్రీరామ్ రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చెడుగుడు కబడ్డీ పోటీలు ముఖ్య అతిథిగా బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ చేతులు ప్రారంభం జరుగుతుంది అని కమిటీ సభ్యులు తెలిపారు.కావున రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు కు రావాలని అనుకొనే వారు ఈ క్రింద ఫోన్ సంప్రదించవలసిన నెంబర్ :::తోట హారి కృష్ణ రెడ్డి:7093901984,పిట్ట తిరుపతి రెడ్డి:9392697724,అట్లా బాలాజీ రెడ్డి 9992224779,అట్లా బలరాము రెడ్డి 7569620035 సంప్రదించవలసిన కోరారు..





