నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 17, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని పల్లి గ్రామ సర్పంచ్ గా తిరుపతిరెడ్డి 116 ఓట్లతో గెలుపొందడం జరిగింది. సఖి భాయ్ ఎంపికయ్యారు. వాడు సభ్యులు మొనప్ప ఉద్యోగులవి కవిత, మరు నలుగురు తదితర పార్టీల నుండి వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. హనుమాన్ పల్లి గ్రామ సర్పంచ్ గా ఎంపికైన తిరుపతిరెడ్డిని పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ కాల్ అప్ప నాయకులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.





