నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలు మొదటి విడత 11 రెండో విడత 14 మూడో విడత 17 తేదీల్లో పూర్తికానున్న నేపథ్యంలో తదుపరి ఎన్నికల నిర్వహణ సర్కార్ వేగం పెంచినట్లు తెలుస్తుంది 20 26, జనవరి 26న గ్రామ మండల కేంద్రాలలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనే లక్ష్యంతో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను త్వరిత గతిన నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది





