Wednesday, March 18, 2026

గన్నేరువరం గ్రామంలో నూతన సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): గన్నేరువరం మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ రంగన వేణి లచ్చి నర్సు మరియు 12 వార్డు సభ్యులు విజయోత్సవ ర్యాలీలో బ్యాండ్ మేళాలతో డిజె సౌండ్ లతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మచ్చ సాయి కృష్ణ రామంచ స్వామి రంగన్న వేణి సదయ్య బొడ్డు శ్రీనివాస్ బోయిని కుమార్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News