Wednesday, March 18, 2026

-రాయిపేటలో కాంగ్రెస్ నేతల దాడులు-అవమానం తో పురుగుల మందు సేవింంచిన రాదండి సమ్మయ్య మంచిర్యాల జిల్లా డిసెంబర్ 18

నేటి సాక్షి చెన్నూర్ రాయిపేట లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ అభ్యర్థి అతని అనుచర వర్గంతో రాదండి సమ్మయ్య అనే వ్యక్తి ఇంటిపైకి వెళ్లి సమ్మయ్యపై అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ పట్ల భూతులతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేతలు, మనస్థాపనికి లోనై పురుగుల మందు సేవించిన ఆత్మ హత్యయత్నం చేసిన రాదండి సమ్మయ్య. వెంటనే చెన్నూర్ ప్రభుత్వ హాస్పిటల్ వెంటనే తీసుకెళ్లగా సమ్మయ్య ఆరోగ్య పరిస్థితి. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించి, చెన్నూరు పోలీస్ స్టేషన్లో సమ్మయ్య కుటుంబ సభ్యుల పిర్యాదు చేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News