నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్*ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో ఆసిఫాబాద్ మండలం లోని రౌటసంకెపల్లి గ్రామ పంచాయతీ లోని 6వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎడ్ల బాపూరావు DCC అధ్యక్షురాలు శ్రీమతి ఆత్రం సుగుణక్క గారి అద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈ కార్యక్రమం లో నాయకులు ఇరుకుల్ల మంగ, గుండా శ్యాం,ఆరీఫ్ అలీ గారు,తదితరులు పాల్గొన్నారు.





