నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు నూతనంగా సర్పంచ్ గా గెలిచిన చింతల ఉమారాణి అనిల్ గార్లను శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లూరి శ్రీనాధ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి మరియు గుండ్లపల్లి మాజీ సర్పంచ్ కాల్వ పద్మ కొమురయ్యలు కలిసి ఘనంగా సన్మానం చేశారు





