Wednesday, March 18, 2026

నేటి సాక్షి కథనానికి స్పందన (బుర్ర అంజయ్య గౌడ్ ): భారత సంచార నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్ ) గన్నేరువరం లో గత నెల 15వ తేదీ నాడు కరీంనగర్ డీజీఎం పొన్నం అజయ్ కుమార్ గౌడ్ డి ఈ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకుపోగా 15 రోజుల్లో త్రీజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నేడు 3g ఏర్పాటు అధికారులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News