Wednesday, March 18, 2026

ఎలుగుబంటు సంచారం

నేటి సాక్షి గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్ ): గన్నేరువరం మండల కేంద్రంతో పాటు యస్వాడ ప్రాంతంలో ఏలుగుబంటు సంచారం చేస్తుంది ప్రజలు పాల వ్యాపారులు వ్యవసాయదారులు రాత్రిపూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళవద్దని పుల్లెల జగన్ తెలిపారు గొల్లపల్లి తిరుపతి కయ్యం రమేష్ పుల్లెల శ్రీనివాస్ బాలయ్య వ్యవసాయ బావుల వద్ద సాయంత్రం 6 గంటలకు ఏలుకుబంటి సంచరిస్తున్నది వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్లేవారు జాగ్రత్తలు ఉండాలని కోరుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News