నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 20చౌడేపల్లి మండలం పరిషత్ అభివృద్ది కార్యాలయం లో ఉన్నతాధికారులుప్రిన్సిపల్ డి.పి.ఆర్.సి మరియు ముఖ్యకార్యనిర్వాహణాధికారి, చిత్తూరు జిల్లా ప్రజాపరిషత్ వారు మండల స్థాయిలో ఆర్.జి.ఎస్.ఎ.ఎ.ఎ.పి 2025_26 సి.బి అండ్ టి గ్రామ పంచాయతీలలో ఓన్ సెక్యూర్ రెవిన్యూ మరింత అభివృద్ధి నిమిత్తం సాంకేతిక పురోగతి పై ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణా తరగతులు జరిగాయి, మండలంలోని 15 సచివాలయాలలోని సిబ్బంది,పంచాయతీ కార్యదర్శులు హాజరుకావాల్సి ఉండగా తక్కువగా హాజరైనారు,అట్లు గైరహాజరైన వారిపై తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు రిపోర్టు చేయనున్నట్లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలా మాధవి ఆద్వర్యంలో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం విజయవంతం గా ముగిసింది.





