Tuesday, March 17, 2026

*ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొర్ర రవి నాయక్* *ఏను చెరువు తండాలో.. బోరు వేయించి.. ప్రజలకు నీటి సౌకర్యం కల్పించిన రవి నాయక్* *

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం డిసెంబర్ 21)* *రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామం ఏనుగు చెరువు తండాలో 10వ వార్డు నెంబర్ కొర్ర రవి నాయక్.. వార్డు సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం.. ప్రమాణ స్వీకారం కంటే ముందే.. తన సొంత ఖర్చులతో వార్డులో బోరు వేయించి నీటి సౌకర్యాన్ని అందజేసిన స్వతంత్ర అభ్యర్థి రాజు నాయక్ మాట్లాడుతూ.. 10వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే నాకు తెలియపరచవలసిందిగా రవి నాయక్ వార్డు సభ్యులకు విజ్ఞప్తి చేశారు*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News