*ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం* —————————————నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………..,…………………తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఆధ్వర్యంలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల అవసరాల నిమిత్తం కొరకు 2000 మంది భక్తులకు సరిపడే దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల సత్రం నిర్మాణానికి 35 కోట్ల 19 లక్షల రూపాయలను టీటీడీ బోర్డు విడుదల చేసిన సందర్భంలో. జగిత్యాల జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో. 27.12.2025 శనివారం రోజున జగిత్యాల్ టవర్ సర్కిల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జన సైనికుడు సట్ట సతీష్. అనుమల్ల రాజశేఖర్, పుప్పాల రెడ్డి. పులి రాము. ఏను గుర్తి శ్రవణ్ & హైందవ బంధువులు వేముల సంతోష్ దుబ్బా శ్రవణ్. హరీష్ సాయి కృష్ణ. శ్రీధర్. బడే శంకర్. రమేష్ సంతోష్.ధర్మ రాజు. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

