నేటి సాక్షీ,చెన్నూరు టౌన్: చెన్నూరు మండలం లోని చెన్నూరు పట్టణంలో ఉన్నా ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి ఈ .సురేఖ మండల ప్రత్యేక అధికారి (డిపిఓ) వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో చెన్నూరు మండలంలోని సుద్దాల , అంగ్రేజ్ పల్లి ఆస్నాద్ , చెన్నూరు, పలు గ్రామాలలోని ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేస్తు ఇందులో భాగంగా పలు దుకాణాల యొక్క రికార్డులు, స్టాక్ బోర్డులు ఎరువుల నిల్వ గోదాములు , స్టాక్ రిజిస్టర్లు వాటికి సంబంధించిన రసీదు బుక్కులను తనిఖీ చేస్తు అధిక ధరలకు ఎరువులు అమ్మినచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చెన్నూరు మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులకు యూరియా అందించడంలో అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి ఈ .సురేఖ తో పాటుఈ కార్యక్రమంలో (డిపిఓ) మండల ప్రత్యేక అధికారి D వెంకటేశ్వరరావు ఎంపీ ఓ అజ్మత్ అలీ ,మండల వ్యవసాయ అధికారి యామిని పాల్గొనడం జరిగింది

