Monday, January 19, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముదిరాజ్ మండల అధ్యక్షులు బోయిన మల్లయ్య

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని మైలారం గ్రామం లో బల్ల కనకయ్య ముదిరాజ్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి అండగా ఉంటామా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గువ్వ శ్రీనివాస్ గట్టు నాగయ్య గువ్వ కనకయ్య గువ్వ నరసయ్య రంగన్న వేణి కుమార్ కూన ఎల్లయ్య బోయిన్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News