*నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండలంలోని హనుమాజిపల్లి గ్రామ శివారు లోని లోయర్ మానేర్ డ్యాంలో ఉచిత చేప పిల్లలు జిల్లా మత్స్యశాఖ డి ఎఫ్ ఓ విజయభారతి ఆధ్వర్యం లో పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సేవ సమితి ఉపాధ్యక్షులు గూడెల్లి మల్లేశం మండల ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు గువ్వ శ్రీనివాస్, గట్టు నాగయ్య మత్స్యకారులు దుర్ముట్ల రాయమల్లు, కోతి రాజేశం, అనవేణి సుధాకర్, దుర్ముట్ల అజయ్, దాసరి వెంకటయ్య, గంగు పర్షరాములు, ఉల్లంపల్లి రాజయ్య, తోటపల్లి చంద్రయ్య, ఎల్లయ్య, దాసరి వెంకటి , చొక్కల సారయ్య తదితరులు పాల్గొన్నారు

