నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గ్రేన్ మార్చేంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ వైస్ చైర్మన్ మల్లేశం డైరెక్టర్లను సన్మానించిన అసోసియేషన్ సభ్యులు ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు c. రమేష్ కుమార్ గారు చైర్మన్ దృష్టికి కొన్ని సమస్యలు తీస్కొని రాగ వాటిని వెంటనే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ. గడ్డం. ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించే విదంగా తన ప్రయత్నం ఉంటుందని తెలిపారు…అదేవిదంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడలని తూకల్లో ఎలాంటి తేడా రానీయకుండా చూసుకోవాలని చైర్మన్ విన్నవించారు… ఈ కార్యక్రమం డైరెక్టర్ లు మిర్యానం సురేష్, వట్టం నర్సిములు అసోసియేషన్ సభ్యులు, వ్యాపారస్థులు సిబ్బంది పాల్గొన్నారు

