* *నేటి సాక్షి- మేడిపల్లి* మేడిపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఎం పి ఎల్ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, స్వయంగా మైదానంలో టాస్ వేసి అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా చల్మడ లక్ష్మీనరసింహారావు, మేడిపల్లి సర్పంచ్ మకిలి దాసు,మేడిపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేశవేని కృష్ణ, ఉపసర్పంచ్ తోపారపు అర్జున్, వార్డు సభ్యులు మోతే చారి బాబు గాడి పెళ్లి మానస బాబుగౌడ్, పంచారి రాజశేఖర్,మేకల రంజిత్,దోజ్ రాకేష్, కేతవేణి రాజేష్, తునికి రాజు, భూమల్ల మల్లేష్, కోఆప్షన్ సభ్యులు నీలం నవీన్,ఆర్మూరి హరీష్,ఎండి అన్సర్, ,కార్యనిర్వాహక బృందం ఎండి మొభీన్,నాగరాజు, రామస్వామి,ఎండి సాజిత్, గ్రామ యువకులు పాల్గొన్నారు.

