గౌరవ డిప్యూటీ మంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి గారు అయిన బట్టి విక్రమార్క గారు మెరుగైన నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా రాష్ట్రవ్యాప్తంగా 30,03,813 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మరియు ఈ ఆర్థిక సంవత్సరంలో 13,499 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కావున రైతుల సంక్షేమం మరియు అభివృద్ధి సందర్భంగా రైతన్నలకు భరోసా ఇస్తూ విద్యుత్ సంస్థ ద్వారా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కరపత్రం ద్వారా రాయపట్నం గ్రామంలో విద్యుత్ అధికారుల ద్వారా తెలియజేస్తున్నారు

