నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 20 చిత్తూరు జిల్లాలోని 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసెస్లో పైలట్( డ్రైవర్) పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలని 108 జిల్లా మేనేజర్ మోహన్ బాబు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ జగదీష్ మనోజ్ రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు పదవ తరగతి చదివి ఉండి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్జి కలిగి ఉండాలని 35 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు అర్హులన్నారు ఆసక్తిగల వ్యక్తులు ఈనెల 21 22 తేదీలలో డీఎంహెచ్వో కార్యాలయం ఓల్డ్ మెటర్నరీ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ పక్కన అలిపిరి రోడ్డు తిరుపతి లో హాజరుకావాలని వారు కోరారు

