నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో దాతల సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ప్రారంభించా. అనంతరం దాతలను శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నక్కల రవీందర్ రెడ్డి,బాల ముకుందం,సర్పంచ్ ఉప సర్పంచ్ లు రెడ్డి రత్న,గుంటీ రవి,పోరండ్ల సర్పంచ్ ఉప సర్పంచ్ నక్క హరీష్,మల్లేశం గౌడ్,మాజీ ఉప సర్పంచ్ గంగారెడ్డి,నాయకులు పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి,కడ మహేష్,సత్యనారాయణ,కొండ శ్రీనివాస్,నారాయణ,తోట గంగరాజం,శశి కుమార్,గ్రామ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

